పవన్ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దాడి!

TRINETHRAM NEWS


Attack on Pawan’s security guard’s house!

Trinethram News : హైదారాబాద్:

జనసేనాని పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి జరిగింది. ఈ
ఘటనలో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. అమీర్ పేట్ లోని ఆయన
ఇంటిపై రాడ్లు, రాళ్లు, కత్తులతో దుండగులు దాడికి పాల్పడ్డారు.

దాడి ఆనవాళ్లు లేకుండా
సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. వెంకట్ కుటుంబ సభ్యులపై కూడా దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేపట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Attack on Pawan's security guard's house!

You cannot copy content of this page

Scroll to Top