జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : జయశంకర్ భూపాలపల్లి జిల్లా: దేవరంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలిపై గొడ్డలితో దాడి చేసిన వరుసకు కొడుకు అయ్యే మారుపాక అంజి అనే వ్యక్తి.

గతంలో భూ తగాదా నేపథ్యంలో తండ్రి మారుపాక సారయ్యను చంపారనే కోపంతో ఒక్కసారిగా మృతుడి కుమారుడు అంజి పోలీస్ స్టేషన్ సమీపంలో లక్ష్మీ పై గొడ్డలితో దాడి.

పరిస్థితి విషమంగా ఉండడంతో భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Atrocity near Kataram Police

You cannot copy content of this page