నూతన వదువరులను ఆశీర్వదించిన మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

నూతన వదువరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ మే 06 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గం,పిఏపల్లి మండలం పలుగు తండాలో జరిగిన వివాహం కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Ramavat Ravindra

You cannot copy content of this page

Scroll to Top