Metro Services Suspended : ఖైరతాబాద్ – ఎర్రమంజిల్ మధ్య నిలిచిన పోయిన మెట్రో సేవలు

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి, బలమైన ఈదురు గాలులకి మెట్రో విద్యుత్ సరఫరా లైన్ పై పడ్డ GA షీట్

దీంతో ఖైరతాబాద్ – ఎర్రమంజిల్ మధ్య మెట్రో సేవలకు తాత్కాలిక అంతరాయం.. ప్రయాణికులకు టిక్కెట్ చార్జీలు రీఫండ్…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Metro services suspended between

You cannot copy content of this page

Scroll to Top