త్రినేత్రం న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఈ నెల 30వ తారీఖు నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ల స్వీకరణ ఉన్నందున అశ్వారావుపేట మండలంలోని నామినేషన్ సెంటర్లను పరిశీలించిన అశ్వారావుపేట సిఐ నాగరాజు రెడ్డి,అశ్వారావుపేట మండలంలో ఏర్పాటు చేసిన 8 నామినేషన్ సెంటర్లను అశ్వారావుపేట SI అఖిల మరియు సిబ్బందితో కలిసి తనిఖీ చేసి తగు సూచనలు చేశారు. మండల పౌరులు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అనుసరించి,ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంతరాలు ఎదురైన Dial 100 సేవలను వినియోగించుకొవాలని కోరారు .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


