ఆగస్ట్ 20, 2026
TRINETHRAM NEWS
Ashram school teachers

Ashram School Teachers : దేవరకొండ ఆగస్టు 01 ,త్రినేత్రం న్యూస్. సిఆర్టి లతో సమానంగా వేతనాలు పెంచకుంటే ఆగస్టు 17 నుండి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ముదిగొండ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె నిర్వహిస్తున్నట్టు తెలిపారు

ఈ సందర్భంగా చేపట్టనున్న సమ్మెకు సంబంధించి ముదిగొండ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ఇంచార్జ్ హెచ్ ఎం భాగ్యలక్ష్మి కి సమ్మె నోటీసులు అందజేసిన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయునిరాలు బాలరాజు బాలు లక్ష్మణ్ చందర్ సోనీ ధనమ్మ చంద్రకళ తబస్సుం, తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page