సెప్టెంబర్ 15, 2026
TRINETHRAM NEWS
Ravindra Kumar

Ravindra Kumar : దేవరకొండ డివిజన్ ఆగష్టు 23, త్రినేత్రం న్యూస్. పెరికేటి శ్రీనివాస చారి కుమార్తె మౌనిక–అభిలాష్ వివాహ వేడుకల్లో దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారు సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, కౌన్సిలర్ పొట్ట మురళి, సర్పంచ్ రమావత్ తులసిరామ్, రామావత్ ఉమెందర్ కుమార్, రమావత్ శ్రీను,బొడ్డుపల్లి కృష్ణ ,వడత్య బాలు, వాజిద్ పాషా,ముదిగొండ హరిదాస్, బొడ్డుపల్లి సైదులు, పరిపూర్ణ చారి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page