Mammad Nyamad : అర్థ సుధాకర్ రెడ్డికి డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వెన్ను దన్నుగా నిలుస్తూ ప్రతిపక్షకంగా పార్టీ ఉన్న .. సమయంలో వారిని ముందుకు నడిపించే వికారాబాద్ పట్టణ అధ్యక్షులు అడ్రస్ సుధాకర్ రెడ్డి.. మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి కి వికారాబాద్ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని మైనార్టీ.. నాయకులు మమ్మద్ న్యామ ద్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డికి మైనార్టీ.. సోదరులందరూ సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు అందులో భాగంగానే నా మద్దతు కూడా.. సుధాకర్ రెడ్డికి ఎల్లప్పుడూ ఉంటుంది.

పార్టీ సేకరించిన అభిప్రాయ సేకరణలో అర్థ సుధాకర్ రెడ్డి.. ముందంజలో ఉన్నట్లు సమాచారం అని అన్నారు అన్ని అర్హతలు ఉన్న నాయకులు అర్థ సుధాకర్ రెడ్డి.. డిసిసి పదవి ఇవ్వడం ద్వారా పార్టీకి న్యాయం జరుగుతుంది శాసనసభ గడ్డం ప్రసాద్ కుమార్ సహకా.. రంతో పాటు అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని మైనార్టీ నాయకులు న్యామద్ అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Artha Sudhakar Reddy should be post of DCC president

You cannot copy content of this page

Scroll to Top