జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 05 at 14.11.19

TRINETHRAM NEWS

Arrest of Gang War Suspects

మానకొండూరు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మానకొండూరు మండలం పచ్చినూర్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ వార్ వ్యవహారంలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా 9 మందిని అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. హత్య కు ఉపయోగించిన కారుతో పాటు, జీప్, రెండు టూ వీలర్లు, 6 స్మార్ట్ ఫోనులు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Arrest of Gang War Suspects

You cannot copy content of this page