TELANGANA

Government Industrial Training Institute : ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో అప్రెంటిస్ మేళా

TRINETHRAM NEWS

డిండి( గుండ్ల పల్లి) ఫిబ్రవరి 07 , త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో ని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐ టీ ఐ) లో సోమవారం ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా (పి ఎం ఎన్ ఏ ఎం) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వీర వల్లి రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

నల్గొండ , నాగర్ కర్నూల్ జిల్లా ల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి ఈ మేళాలో పాల్గొనే అభ్యర్థులు తమ రిజిస్టేషన్ ప్రొఫైల్ , సర్టిఫికెట్ జీరాక్స్ సెట్ కాపీలను తమ వెంట తీసుకురావాలని,ఇందులో ఎంపికైన అభ్యర్థులకు, అప్రెంటీస్ యాక్ట్ ప్రకారం స్టైఫండ్ సదుపాయం ఉంటుందని పూర్తి వివరాలకోసం , 9705182677 నవంబర్ కు సంప్రదించాలని అన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Apprenticeship Fair at Government Industrial Training Institute

You cannot copy content of this page