Vikarabad News : బిజెపికి చెంపపెట్టు చర్య

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నేషనల్ హెరాల్డ్ పత్రికపై కేసు పెట్టి కక్ష సాధింపు చేసి 13 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీను భయబ్రాంతూలకు గురి చేసింది ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది ఇది బిజెపి కు చెంపపెట్టు చర్య అని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షుడు దారాసింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ గుడిసె లక్ష్మణ్ ముదిరాజ్, వికారాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్ లక్ష్మణ్ అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A slap in the face to BJP

You cannot copy content of this page

Scroll to Top