Trinethram News : అమరావతి : ఏపీలో నేడు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి క్యాబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపనుంది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. పలు సంస్థలకు భూకేటాయింపులపై ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


