జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 26 at 20.11.51

TRINETHRAM NEWS

దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తూ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయడంతోపాటు కన్వేయన్స్‌ డీడ్స్‌ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందిస్తుంది ఇందులో భాగంగా

కోవూరు మండలం లోని దాదాపు 1600 మంది లబ్ధిదారులకు తాసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ ఇళ్ల పట్టాలను తన చేతుల మీదుగా పంపిణీ చేసిన

కోవూరు శాసనసభ్యులు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

కోవూరు యువజన విభాగం అధ్యక్షులు
నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి

You cannot copy content of this page