జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 26 at 20.07.25

TRINETHRAM NEWS

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు
ప్రభుత్వ మద్యం దుకాణం
లో పనిచేస్తున్న సూపర్వైజర్ అనిల్, సేల్స్ మాన్ అశోక్
వద్ద నిలువ ఉంచిన 236 మద్యం బాటిల్లను, రెండు
ద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన SEB అధికారులు.

ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే సిబ్బంది పై గత కొద్దిరోజులుగా సెబ్ అధికారులు నిఘ ఉంచిన
అధికారులు.

వచ్చిన సమాచారం మేరకు మద్యంతో పట్టుబడ్డ సూపర్వైజర్, స్కేల్స్ మాన్ పై కేసులు నమోదు.

కేసు నమోదు చేశాక రిమాండ్ కి పంపించడం జరిగిందని
అధికారులు తెలిపారు.

You cannot copy content of this page