Trinethram News : బోరబండ సమీపంలో ఒక యువతిని దారుణంగా హతమార్చిన యువకుడు
గతంలో బంజారాహిల్స్ సమీపంలో ఉన్న ఒక పబ్‌లో ఇద్దరికి పరిచయం కాగా ఇటీవల ఊర్వశి బార్‌కు షిఫ్ట్ అయిన యువతి
దీంతో తనను పట్టించుకోవడంలేదని కోపంలో, మాట్లాడదామని పిలిచి యువతిని దారుణంగా హత్య చేసిన యువకుడు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


