Trinethram News : మావోయిస్టు ప్రభావితరాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 7వ తేదీన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్ ఘడ్ , జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రులు,ఇతర ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ కానున్నారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించే దిశగా కేంద్రం కార్యాచరణను రూపొందిస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App