UV Rays in Kerala : కేరళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు

TRINETHRAM NEWS

Trinethram News : కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్

గురువారం ఆ జిల్లాలో అతినీలలోహిత కిరణాలు అధికస్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం

పాలక్కాడ్, మళప్పురం జిల్లాల్లోని త్రితళ, పొన్నణి ప్రాంతాల్లో ఉన్న యూవీ మీటర్లలో ఇది 11 పాయింట్లుగా నమోదు

ప్రజలు అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

UV Rays in Kerala

You cannot copy content of this page

Scroll to Top