Dharna : ధర్నా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ

TRINETHRAM NEWS

తేదీ : 15/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అర్హులైనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు, టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందించాలని సి. పి. ఐ జిల్లా కార్యదర్శి కోణాల. భీమారావు కూటమి ప్రభుత్వాన్ని జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టర్ రేట్ వద్ద ధర్నాచేస్తూ డిమాండ్ చేయడం జరిగింది.

అదేవిధంగా డిమాండ్ తో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇళ్ల స్థలాల, వ్యక్తిగత ఆర్జీలను జిల్లా కలెక్టర్ పరిపాలన అధికారి చంద్రశేఖర్ కు అందజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dharna to give  houses

You cannot copy content of this page

Scroll to Top