WhatsApp Image 2024 10 05 at 19.13.10
Huge increase in tomato and onion prices
Trinethram News : నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరో భారం పడుతోంది. వర్షాలు, వరదలతో ఇతర రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడంతో ఏపీ, టీజీలో టమాటా, ఉల్లి ధరలు ఎగబాకుతున్నాయి. గతవారం ఉల్లి కిలో రూ. 60ఉండగా, ఇప్పుడు రూ.80కి చేరింది. టమాటా ధర గతవారం రూ. 50-60 ఉండగా ఇప్పుడు రూ.80-90 దసరా నాటికి రేట్లు రూ. 100 దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
