జూన్ 26, 2026
TRINETHRAM NEWS

కనకాచారి సిపిఐ దిండి మండల కార్యదర్శి.
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్29 త్రినేత్రం న్యూస్ : తేదీ. 01-05-2025 న, మేడే సందర్బంగా సాయంత్రం డిండి మండలంలోని జాల్ తండా లో సిపిఐ సినియర్ కార్యకర్త అమరజీవి కామ్రేడ్ రామావత్ బీక్య నాయక్ స్మారక స్తూపం ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా సిపిఐ జాతీయ నాయకులు,మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహ రెడ్డి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహ, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ అంజయ్య నాయక్,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి,జిల్లా జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ, జిల్లా సమితి సభ్యులు హాజరువుతున్నారు.కావునా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మండల కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుభంద సంఘాల నాయకులు, గ్రామ శాఖల కార్యదర్శులు హాజరుకాగలరని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page