కొత్త వంగడాలతో రైతులకు అధికదిగు బడి

TRINETHRAM NEWS

వ్యవసాయాధికారి రవి కుమార్.

దేవరకొండ త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలంలోని గొట్టిముక్కల కొర్ర తండా గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు తనకున్న 6 ఎకరాల భూమిలో వంగడాలను తెచ్చి నువ్వులను పండిస్తున్నాడు. దేనికిగాను నాలుగుసార్లు భూమిని దున్ని నాలుగుసార్లు తడి పెట్టి 1200 రూపాయల విలువగల నువ్వుల విత్తనాలను జల్లారని వంద రోజులలో పంట కాపు వచ్చిందని దీనికి గాని పొటాషియం యూరియా ఒకసారి వేసామని తెలిపారు. 10 15 వేల రూపాయలతో వేసిన పంటకు 60 నుంచి 70 వేల లాభం వస్తుందని అన్నారు. రైతులు కొత్తవంగదాలతో పంట దిగుబడి పెరుగుతుంది.అధిక లాభాలు పొందవచ్చు. అని అన్నారు.ఈ కార్యక్రమం లొ,దేవరకొండ మండల వ్యవసాయ అధికారి రవికుమార్. వ్యవసాయ రిటైర్డ్ అధికారి వెంకన్న,గారు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Farmers gain more income

You cannot copy content of this page

Scroll to Top