జూలై 24, 2026
TRINETHRAM NEWS
alliance was formed

Alliance : ఉమ్మడి ప్రకాశం జిల్లా : త్రినేత్రం న్యూస్ ; జూన్ 27; రాష్ట్రం కోసమే కూటమి ఏర్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గిద్దలూరులో నిర్వహించినటువంటి సంజీవని కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ , ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వం వైసీపీ హాయంలో వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అయ్యాయన్నారు. చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని చీకటిలో ఉన్న రాష్ట్రాన్ని కూటమి ఏర్పడిన తర్వాత ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి అందించామని , అందాయని సూచించారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page