ACB : ఏసీబీ వ‌ల‌కు చిక్కిన పులివెందుల రూరల్‌ సీఐ కేవీ రమణ

TRINETHRAM NEWS

Trinethram News : ఓ కేసు విషయంలో రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండడ్‌గా పట్టుబడ్డ సీఐ కేవీ రమణ, ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌…బైకుపై చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తి వాడిన బైక్‌ను గుర్తించిన పోలీసులు

దొంగతనాలు చేసిన అనంతరం బైక్‌ను అమ్మేసిన దొంగ… దొంగ బైకును కొనుగోలు చేసిన వ్యక్తిని రికవరీ పేరుతో లంచం అడిగిన సీఐ, ఎస్‌ఐ… లంచం తీసుకుంటూ కడప ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన అధికారులు

పులివెందులలో అత్యంత వివాదాస్పద సీఐగా పేరు తెచ్చుకున్న కేవీ రమణ… అధికార పార్టీ నేతల అండదండలతో సీఐ చెల‌రేగిపోతున్నాడ‌ని ఆరోప‌ణ‌లు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CI KV Ramana caught in ACB net

You cannot copy content of this page

Scroll to Top