తేదీ : 17/09/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); వర్షాకాల సమావేశాలు గురువారం అనగా తేదీ: 18/09/2025 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ శాసన సభ్యులందరూ తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలని కోరడం జరిగింది. ఆ యొక్క నియోజక వర్గ ప్రాంత ల సమస్యల పరిష్కారానికి ఇది ఒక మంచి అవకాశం అని పేర్కొన్నారు. అయితే ఈసారైనా అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి జగన్ వస్తారా? లేదా. అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


