తేదీ : 01/06/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ సంవత్సరం కొత్తగా మూల్యాంకన పుస్తకాలను ప్రభుత్వం అందించనుంది. సమ్మేటివ్, ఫార్మిటివ్ పరీక్షల జవాబు పత్రాలను ఓఎంఆర్ షీట్ తో కలిపి మూల్యంకన పుస్తకంగా తీసుకొచ్చింది. ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క బుక్ ని ఇస్తారు . పిల్లలు ఈ పుస్తకంలోనే పరీక్ష రాయాలి.
పరీక్ష ముగిశాక ఉపాధ్యాయులు పుస్తకంలోనే మూల్యాంకనం చేయవలసి ఉంటుంది. వీటి ఆధారంగా
విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


