Mon. Mar 9th, 2026

Adulterated Oil Seized : కల్తీ నూనె స్వాధీనం

TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా : ఫిబ్రవరి : మూడు : (త్రినేత్రం న్యూస్); ఏలూరు ఆదివారపు పేట తంగళ్ళమూడి ప్రాంతాల్లో విజిలెన్స్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. జంతు కళేబరాల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న ముఠా గుట్టును పట్టుకున్నారు.

ఈ దాడుల్లో ముప్పై టిన్నుల నూనెను అధికారులు సీజ్ చేశారు. విజిలెన్స్ సిఐలు ప్రసాద్ కుమార్, గంగాభవాని, ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Adulterated oil seized

Related Post

You cannot copy content of this page