ACB Raid : కలెక్టరేట్ ఏసీబీ అధికారుల దాడులు

TRINETHRAM NEWS

Trinethram News : ట్రెజరీ ఆఫీసు లో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రఘు రూ. 7 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు.

ఓ వ్యక్తికి సాంక్షన్ చేసిన డబ్బులకు ప్రతిఫలంగా లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్ రఘు. నిత్యం వేధింపులకు గురి చేయడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collectorate ACB officers raid..

You cannot copy content of this page

Scroll to Top