కృష్ణాజిల్లా : ఫిబ్రవరి : మూడు : (త్రినేత్రం న్యూస్); గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం లో ఉన్నటువంటి గ్రామపంచాయతీలు బొమ్ములూరు, వీరవల్లి గ్రామ కార్యదర్శులు ఎస్.కె మీరా, పి హరికృష్ణ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అందించమని వివరించి చెప్పారు.
డ్రైనేజీ, వీధిదీపాలు, సిసి రోడ్లు, నీటి సమస్య తదితర సమస్యలకు స్పందించి సర్పంచు మరియు ససివాలయంల సిబ్బంది ప్రభుత్వం సమయం అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు. కానీ సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ పని చేసిన గాని పూర్తి అవడం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఆలోచించి సచివాలయంలో ఎంతమంది స్టాపు ఉండాలో అంతమందిని నియమిస్తే బాగుంటుందని వాళ్ల యొక్క అభిప్రాయం వ్యక్తపరిచారు. పింఛన్ల వివరాలు కూడా తెలపడం జరిగింది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందజేస్తున్నమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని కూడా సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


