జూలై 7, 2026
TRINETHRAM NEWS
Vice Presidents Wished

Vice Presidents Wished : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 12 ; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిది సంవత్సరాలు, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఏడు సంవత్సరాలు, మొత్తం పదహారు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా సేవలందిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి రామారావు సీనియర్ న్యాయవాది శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రం లో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కులం, మతం, పార్టీ భేదం తేడా లేకుండా ఇచ్చారని స్పష్టం చేశారు. రాబోయే జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తిరుగులేకుండా ఘనవిజయం సాధిస్తుందని , ప్రజలు అంటున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page