జూన్ 27, 2026
TRINETHRAM NEWS
Abhishekam Sri Satyamma Talli

Abhishekam Sri Satyamma Talli : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జి. పెనుమూరు (త్రినేత్రం న్యూస్ )జూన్. 2.పెనుమూరు మండలం అట్లవారిపల్లి గ్రామంలో వెలసియున్న స్వయంభు శ్రీ శక్తి స్వరూపినీ అయిన శ్రీ సత్యమ్మ తల్లి కి రెండు రోజుల గంగ జాతరలో భాగంగా మొదటి రోజు అనగా ఈరోజు గ్రామస్తులచే అభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. సాయంత్రం అమ్మవారికి పొంగళ్ళు పెట్టి నైవేద్యం సమర్పించడమైనది.ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులు, గ్రామపెద్దలు, గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page