
Artist Chinthakuntla Anil : కూకట్పల్లి జూన్ 02, (త్రినేత్రం న్యూస్) : కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ సీనియర్ సిటిజన్ పార్క్ వద్ద తెలంగాణ కళాకారుడు చింతకుంట్ల అనిల్ (సింగర్,డపిస్ట్) తెలంగాణ రాష్ట్ర సాధనలో తన వంతు ఆట,పాటలతో తెలంగాణ ప్రజలను చైతన్య పరుస్తూ, అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం రోజు ఆకాంక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు సిహెచ్ వెంకట రామారావు, అంజిబాబు ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సీఈవో నాగుల ఆంజనేయులు (అంజిబాబు) ఆధ్వర్యంలో పూల మొక్కను అందజేసి, ఘనంగా శాలువాతో సత్కరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
