Trinethram News : ఆపరేషన్ సిందూర్ లో జైషే ఉగ్రవాది, మసూద్ అజర్ సోదరుడు, అబ్దుల్ రవూఫ్ అజర్ హతం.. నిన్న పాకిస్తాన్ లోని బహవల్పూర్ లో జైషే కార్యాలయంపై భారత్ దాడి.. దాడిలో మసూద్ పది మంది కుటుంబ సభ్యులు మృతి
ఈ దాడిలోనే తీవ్రంగా గాయపడిన అబ్దుల్ ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.. కందహార్ IC- 814 ఫ్లైట్ హైజాక్ లో అబ్దుల్ రవూఫ్ అజర్ కీలక పాత్ర
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


