WhatsApp Image 2024 06 25 at 12.47.51
AAP minister shifted to Atishi Hospital
Trinethram News : Jun 25, 2024,
తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఢిల్లీకి.. హర్యానా ప్రభుత్వం మరింత నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఢిల్లీ మంత్రి అతిశీ చేపట్టిన దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఆమెకు షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె 3 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. కాగా హరియాణా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను వెంటనే విడుదల చేయాలని అతిశీ దీక్ష చేపట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
