జూలై 7, 2026
TRINETHRAM NEWS

Trinethram News : Nov 01, 2025, : ఆధార్ అప్‌డేట్స్.. నేటి నుంచి మార్పులు.. ఇవాళ్టి నుంచి ఆధార్ అప్‌డేట్స్‌‌కు సంబంధించి పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆధార్‌లో పేరు మార్పు, అడ్రస్, పుట్టిన తేదీ, ఫోన్ నంబర్‌ను సేవా కేంద్రానికి వెళ్లకుండా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. దీనికి రూ.75 చెల్లించాలి. ఐరిస్, ఫింగర్ ప్రింట్, ఫోటో అప్‌డేట్ కోసం మాత్రం సేవా కేంద్రానికి వెళ్లాలి.

UIDAI కొత్త ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చింది. డెమోగ్రాఫిక్ వివరాల మార్పునకు రూ.75, బయోమెట్రిక్స్‌కు రూ.175 చెల్లించాలి. 2026 జూన్ 14 వరకు ఆన్‌లైన్‌లో ఉచితంగా డాక్యుమెంట్ అప్‌డేషన్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Aadhaar Updates

You cannot copy content of this page