జూలై 7, 2026
TRINETHRAM NEWS
Khaja Moinuddin, died

Khaja Moinuddin Died : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను కారుతో ఢీ కొట్టి పారిపోయిన దుండగులు…. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మృతి

కబ్జాకు గురవుతున్న వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్న మొయినుద్దీన్… ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానం…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page