CRIME NEWS : బ్లేడుతో గొంతు కోసి బాలికను చంపిన యువకుడు

TRINETHRAM NEWS

Trinethram News : ప్రేమిస్తున్నానని వెంటపడిన యువకుడు.. బ్లేడుతో ఆమె గొంతు కోసి చంపి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగింది. గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన దీప్తి (17) కాకినాడలో ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన అశోక్ (19) ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు. బంధువుల ఇంటికి వెళ్లిన దీప్తిని అశోక్ పనసపాడు తీసుకెళ్లి బ్లేడుతో గొంతు కోసి చంపేశాడు. అక్కడి నుంచి వెళ్లి హుస్సేన్ పురం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A young man killed a girl

You cannot copy content of this page

Scroll to Top