తేదీ : 04/08/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఈ జిల్లా కలవపాములలో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఓ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న శ్రీవిద్య (24) కు గ్రామ సర్వేయర్ రాంబాబుతో ఆరు నెలల క్రితం వివాహమైంది. నన్ను బాగా కొడుతున్నాడు. మంచిగా ఉండటం నా తప్పా? వేరే అమ్మాయితో నన్ను పోలుస్తూ వేధిస్తున్నాడు. నేను వెళ్ళిపోతున్న తమ్ముడు అంటూ , రాఖీ కట్టలేనేమో అమ్మానాన్నని జాగ్రత్తగా చూసుకో, అని సూసైడ్ రాసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


