జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గ, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామం లో అంకాలమ్మతల్లి అమ్మవారి ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కోఆర్డినేటర్,శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, అమ్మవారి ఆషాడ మాసం సారే కార్యక్రమంలో మహిళలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక సారేని అందించి ప్రత్యేక పూజలు పాల్గొని, తీర్థప్రసాదాలను స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A special saree was

You cannot copy content of this page