MLA Battula : సీతానగరం మండలం, సింగవరం గ్రామంలో 3 సీఎంర్ఫ్ చెక్కులను అందజేసిన బత్తుల

TRINETHRAM NEWS

రాజానగరం:త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం సీఎంర్ఫ్ కి దరఖాస్తు చేసుకున్న వారికి రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, సిఫారసు మేరకు మంజూరైన 3 సిఏంఆర్ఎఫ్ చెక్కులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, బాధితులకు అందజేశారు..

సింగవరం గ్రామానికి చెందిన గూడుపు దేవి,కి రూ. 25541/- విలువైన సిఏం ఆర్ఎఫ్ చెక్కును అందజేశారు..

సింగవరం గ్రామానికి చెందిన మేరీమ్ పోశమ్మ,కి రూ. 40000/- విలువైన సీఎంర్ఫ్, చెక్కును అందజేశారు..

సింగవరం గ్రామానికి చెందిన మట్టా రామచంద్రరావు, కి రూ 55046/-విలువైన సిఆర్ఏంఎఫ్ చెక్కును అందజేశారు..

సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా చెక్కులను అందుకున్న బాధిత కుటుంబసభ్యులు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్ డి ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Battula handed over 3 CMRF

You cannot copy content of this page

Scroll to Top