TRINETHRAM NEWS

ప్రజలకు షాక్.. రేపటి నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్టణం త్రినేత్రం న్యూస్

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు ERC ఓకే చెప్పింది.

2023-24 సంవత్సరానికి సంబంధించి రూ.9,412 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది.

యూనిట్కు 92 పైసల చొప్పున రేపటి నుంచి 2026 నవంబర్ వరకు వసూలు చేయాలంది.

రూ.9,412 కోట్లలో వ్యవసాయ విద్యుత్ రాయితీ రూ.1,500 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.

దాదాపు రూ.7,912 కోట్లు ప్రజలపై భారం పడనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App