జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 04 at 6.35.40 PM

TRINETHRAM NEWS

*జన సైనికులకు పిలుపు *

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్నం త్రినేత్రం న్యూస్:
శుక్రవారం 6.12.2024.తేదిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పాడేరు పర్యటన, 10.12.2024. తేదిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,పర్యావరణ,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అరకు వ్యాలి పర్యటన అల్లూరి సీతారామరాజు జిల్లా జనసైనికులు,నాయకులు,వీర మహిళలు అభిమానులు సిద్ధం కావాలి.. ఆని గంగులయ్య పిలుపు నిచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page