గౌరవనీయులైన ఒ.డి.సి చెరువు మండల తాసిల్దార్ కి వ్రాసుకున్న విన్నపం

TRINETHRAM NEWS

రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ (R.C. P) మరియు A. P రైతు సంఘం, మరియు కాంగ్రెస్ మండలం శాఖ. మహిళా సంఘం వ్రాసుకున్న మనవి? 1. ఉపాధి హామీ లో అవినీతి అక్రమాలు పై విచారణ జరపించాలి 2. మహాత్మా గాంధీ పేరునూ ఉపాధి తొలగించడన్ని ఖండిస్తున్నాము. అధికార పార్టీ, నాయకులు కొంతమంది జాబ్ కార్డులు చేయించుకొని పనికి పోకుండా బిల్లులు చేసుంటున్నారు అని మండల పంచాయతీ లో ఫిల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు కుటుంబం సభ్యులు పనికి పోకుండా పోయినా బిల్లులు చేసుకుంటున్నారు 10 వరాలు పని చేసిన బిల్లులు కేవలం 2 వరాలు మాత్రమే చేస్తున్నారు ఉపాధి పనులు పోయినవారు ఎమితిని పని చేయాలనీ ఇబంది పడుతున్నారు కనుక కన పరచిన దానిపై పూర్తి స్థాయిలో ఉన్నత అధికారలు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని (R.C. P) మరియు రైతు సంఘం, కాంగ్రెస్ మండలం కన్వినర్, మహిళ సంఘాలు డిమాండ్. R.C. P లీడర్ మున్నా, రైతు సంఘం A. రామచంద్ర, కాంగ్రెస్ పార్టీ మండలం కన్వినర్ వి. సురేష్ కుమార్, మహిళా సంఘం శివమ్మ, శాంతమ్మ, రమణమ్మ.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A request written to the Honorable O.D.C.

You cannot copy content of this page

Scroll to Top