
జనసేన పార్టీ సీనియర్ నాయకులు చందు నాయక్
Chandu Naik : దేవరకొండ డివిజన్ నవంబర్ 26, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు సంబంధించిన అర్హులైన పట్టభద్రులు మరోసారి అవకాశాన్ని సద్వినిగం చేసుకోవాలని దేవరకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోర్ర చందు నాయక్ ఒక ప్రకటనలో కోరారు.
గతంలో వివిధ కారణాలతో ఓటరుగా నమోదు చేసుకో లేకపోయినా పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe