Communist Party : దారూర్ మండల గ్రామాల రైతులను ఆదుకోవాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దారూర్ మండలంలోని వివిధ గ్రామాలలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందం పర్యటన. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ముఖ్యంగా రైతులు అల్లాడి పోతున్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పంటలు పూర్తిగా నష్టపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వర్షాల కారణంగా ప్రజలు, రైతులు అడతేపు లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా ప్రజలు,రైతులు అల్లాడి పోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు స్పందించి యుద్ధ ప్రతికన సహాయ చర్యలు చేపటి ప్రజలను, రైతులను ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేయటం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Farmers of Darur Mandal villages should be supported

You cannot copy content of this page

Scroll to Top