జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 29 at 2.51.38 PM

TRINETHRAM NEWS

ప్రాంతీయ వైద్యశాలను జిల్లా వైద్యశాలగా ప్రకటించాలి

యర్రగొండపాలెం(మండలం): నియోజకవర్గంలో చెంచులు, గిరిజనులు, దళితులు ఎక్కువగా నివసిస్తూ ఉండడంతో ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.. మెరుగైన వైద్యం కోసం వారిని మార్కాపురం… ఒంగోలు తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి… ప్రస్తుతం మార్కాపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి యర్రగొండపాలెం లోని ప్రాంతీయ వైద్యశాలను జిల్లా వైద్యశాలగా ప్రకటించాలని కోరుతూ శుక్రవారం నాడు స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రకాశం జిల్లా డి.సి.హెచ్.యస్
ఎస్ ఎన్ మూర్తి గారిని మర్యాదపూర్వక కలిసి మెమోరాండం అందజేసిన
యర్రగొండపాలెం బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రాచేటి ప్రసాద్ రావు

ఉదయ అక్షరం రిపోర్టర్ ఆలేటి అనిల్ కుమార్

You cannot copy content of this page