జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 29 at 9.10.19 AM

TRINETHRAM NEWS

నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో కోటంరెడ్డి కుటుంబ సభ్యుల ఉధృత ప్రచారం

🔸 నెల్లూరు రూరల్ నియోజకవర్గం, 2వ డివిజన్ లో అల్లీపురం,గుడిపల్లిపాడు మరియు పెద్దచెరుకూరు లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి కోటంరెడ్డి సుజితమ్మ మరియు కుమార్తెలు లక్ష్మీ హైందవి,సాయి వైష్ణవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

🔸 వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, చంద్రబాబు నాయుడు గారికి ,కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని, ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్ధించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి 2వ డివిజన్ అల్లీపురం,గుడిపల్లిపాడు మరియు పెద్దచెరుకూరు లో ప్రజలనుంచి మంచి స్పందన లభించింది.

You cannot copy content of this page