Birth Triplets : జగిత్యాల జిల్లాలో అరుదైన ఘటన

TRINETHRAM NEWS

Trinethram News : జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లింగంపేట్ గ్రామానికి చెందిన ఒక మహిళ కోరుట్లలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ ఉన్నారు. తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A rare incident in Jagtial district

You cannot copy content of this page

Scroll to Top