FATHI : రూ.5వేల కోట్లు ఇచ్చేవరకు కాలేజీల బంద్

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ : రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్ కొనసాగుతోంది. రూ.10 వేల కోట్ల రీయింబర్స్‌మెంట్‌ బకాయిల్లో రూ.5,000 కోట్లు విడుదల చేసేదాకా కాలేజీల నిరవధిక బంద్‌ కొనసాగుతుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ తెలంగాణ హైయ్యర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (FATHI) స్పష్టంచేసింది. రూ.5,000 కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకూ కాలేజీల బంద్‌ పాటిస్తామని ఫతి చైర్మన్‌ నిమ్మటూరి రమేశ్‌బాబు తేల్చిచెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Colleges to remain shut

You cannot copy content of this page

Scroll to Top