Trinethram News : పల్నాడు జిల్లా : నరసరావుపేటలోని కాకుమాను బజార్‌లో ఏర్పాటు చేసిన ప్రభ ఆకస్మికంగా కరెంట్ స్తంభంపై కూలిపోయింది.
ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రభ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


