Trinethram News : ఆంధ్రప్రదేశ్ : 4 నిమిషాల నిడివి ఉండే షార్ట్ ఫిల్మ్ తీసి రూ.లక్ష గెలుచుకునే అవకాశాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ కల్పిస్తోంది. తెలుగు భాషాభివృద్ధి ఇతివృత్తంగా ఇంటర్నేషన్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ నిర్వహిస్తోంది.
ఇందులో గెలిచిన వారికి 2026 జనవరి 3న గుంటూరులో జరిగే మూడవ అంతర్జాతీయ తెలుగు మహాసభలలో నగదు, అవార్డులు అందించనుంది.
ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 14వ తేదీ వరకు aspshortfilmcontest@gmail.com మెయిల్‌కు తమ ఎంట్రీలు/షార్ట్‌ఫిల్మ్ పంపాలని కోరింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


